విద్యుత్ ఉపకేంద్రాల్లో కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటు

  . . . వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   జిల్లాలోని 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల్లో విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరిచేందుకు కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఏఆర్పీ క్యాంప్ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో కెపాసిటర్ బ్యాంక్‌ను ఏడీఈ (కన్‌స్ట్రక్షన్) తోట రాజశేఖర్ సాంకేతికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటు ద్వారా వ్యవసాయదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో...