ప్రమాదాల నివారణ సూచిక బోర్డులు ఏర్పాటు
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోనిలో చంద్రాయన్ పల్లి పరిధిలో గల హైవే రోడ్డుకు ట్రాఫిక్ పోలీస్ వాహనం గుర్తుతోపాటు నెమ్మదిగా వెళ్ళుము అనే సూచిక బోర్డులు నిజామాబాద్ కమిషనరేట్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య ఆదేశాల మేరకు రోడ్డు పక్కన సూచిక బోర్డులు పెట్టడం జరిగిందని ఎస్ఐ సందీప్ తెలిపారు. హైవే రోడ్డుపైన వెళుతున్న వాహనదారులు ఈ యొక్క సూచిక బోర్లు చూసి వాహనాలను నెమ్మదిగా వెళ్లే విధంగా సూచిక బోర్డులు పెట్టడం జరిగిందన్నారు. పెట్రోలింగ్ వాహనం అక్కడ ఉన్నట్లుగా నెమ్మదిగా...