బాధ్యతగా  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి

శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించండి. . సర్వ సమాజ్ ప్రెసిడెంట్ నీలం రవి   భీమ్ గల్, బతుకమ్మ : పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ప్రతి వ్యాపారి తమ దుకాణం ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి కోరారు. సోమవారం సర్వసమాజ్ బిల్డింగ్ లో స్థానిక సిమెంట్, ఎలక్ట్రికల్, ఐరన్ మార్చంట్ వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన రహదారి వెంట ఉన్న ప్రతి షాప్ యజమాని...