ప్రాణాలు తీసిన ఇన్ స్ట్రాగ్రామ్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తన సెల్ ఫోన్ లో స్నేహితుడు ఇన్ స్ట్రాగ్రామ్ ఐడిని క్రియేట్  చేసుకుని చాట్ చేసిన విషయంలో జరిగిన గొడవ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఐడి క్రియేషన్ పై స్నేహితుడితో జరిగిన వాగ్వివాదం గొడవకు దారి తీసి అతను గాయపడడంతో పోలీసు కేసుల వరకు వెళ్లడంతో యువకుడు గడ్డి మందు తాగాడు. దాదాపు 20 రోజులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన యువకుడు ఆసుపత్రిలో ప్రాణాలు వదిలాడు.  ఈ సంఘటన మోపాల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. గ్రామానికి...