హోటల్స్ లలో పుడ్ సేప్టీ అధికారుల తనిఖీలు
. . . బిర్యానీలో రంగుల వాడకంపై పిర్యాదులు . . . జిల్లా కేంద్రంలోని ప్రముఖ హోటల్ లలో సోదాలు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్టార్ హోటళ్లతో పాటు ప్రముఖ హోటల్ లో ఫుడ్ సేప్టీ అధికారులు తనీఖీలు నిర్వహించారు. శనివారం పుడ్ సెప్టి కమీషనర్ అదేశాల మేరకు ఫుడ్ సెప్టీ టాస్క్ ఫోర్స్ అధికారి జోతిర్మయి అధ్వర్యంలో సోదాలను నిర్వహించారు. ఐదు టీంల అధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిఖీల్ సాయి హోటల్, శాతవాహన, లహరీ ఇంటర్ నేషనల్...