ఎల్లారెడ్డిపేట సామాజిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ఎల్లారెడ్డిపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య సమన్వయ అధికారి డాక్టర్.పి.పెంచలయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో డాక్టర్ పెంచలయ్య సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు.ఆసుపత్రిలో లభిస్తున్న ఓ.పి, ఐ.పి, ల్యాబ్ మరియు ఫార్మసీ సేవలను పరిశీలించి వైద్య సిబ్బందిని ప్రశంసించారు. ఈ సందర్భంగాహాస్పిటల్ లో ఉన్న రోగులను పరామర్శించి వారికి లభిస్తున్న వైద్య సేవల యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల మరింత అప్రమ త్థంగా ఉంటూ దవాఖాన కి...