హైదరాబాద్ డివిజన్ లోని పలు స్టేషన్ ల తనిఖీ
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ డివిజన్‌లోనీ పలు స్టేషన్ లను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ బుధవారం (19 ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్, కేంద్ర కార్యాలయం డివిజన్‌కు చెందిన ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ముద్ఖేడ్ నుండి మెడ్చల్ వరకు జరిగిన ఈ తనిఖీ లో , రైలు పట్టాల భద్రత, సాంకేతిక వ్యవస్థ, కొత్తగా అమర్చిన విద్యుదీకరణ వ్యవస్థలు, ప్రయాణికుల సౌకర్యాలు,...