విజయ మేరీ పాఠశాలలో స్ట్రాంగ్‌రూమ్‌లు, ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన
బోధన్, బతుకమ్మ : బోధన్ మున్సిపాలిటీ 2వ సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా అడిషనల్ కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి బోధన్ పట్టణంలోని విజయ మేరీ హై స్కూల్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లు, రిసీవింగ్ & డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ హాల్‌ల ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుముందు లయన్స్ హాస్పిటల్ హాల్‌లో నిర్వహించిన పీఓ/ఏపీఓ శిక్షణా కార్యక్రమానికి వారు హాజరయ్యారు. అనంతరం విజయ మేరీ పాఠశాలలో ఎన్నికల సామగ్రి భద్రతకు తీసుకున్న చర్యలపై...