బాలికల సాంఘీక సంక్షేమ హాస్టల్ తనిఖీ

బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలంలోని పోచంపాడు గ్రామంలో గల బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్లో సోమవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. హాస్టల్లోనే వంటగదిని, స్టోర్ రూమ్ లో ఉన్న కురకగాయాలు,బియ్యం, ఇతర సామాగ్రిని  పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మాట్లాడారు. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. అదేవిధంగా పోచంపాడు గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి అర తీశారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న...