విత్తన దుకాణాల తనిఖీ

మోర్తాడ్,బతుకమ్మ: మోర్తాడ్ మండలం లోని విత్తన డీలర్ల షాప్స్ లను బుధవారం వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ తనిఖీ చేయడం జరిగింది. అనంతరం విత్తనాల డీలర్లతో ఆయన మాట్లాడుతూ ఈ అంశాలను జాగ్రత్తగా సరిచూసుకోవాల్సిందిగా తెలియజేశారు. ప్రతి ఒక్కరు షాప్ లైసెన్స్ ఎక్స్పెరిడేట్స్, తెచ్చిన ప్రతి విత్తనానికి ఇన్వాయిస్ కాపీ ప్రిన్సిపల్ సర్టిఫికెట్ తప్పనిసరి విత్తనానికి సంబంధించిన స్టాక్ బోర్డు స్టాక్ వివరాలు ఫిజికల్ స్టాక్, స్టాక్ రిజిస్టర్ లోని స్టాగ్ వివరాలు ఒకే విధంగా ఉండాలని సూచించారు. అలాగే ప్రతి రైతుకు తప్పనిసరిగా...