ప్రయోగ పరీక్ష కేంద్రాల తనిఖీ

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో  ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో మూడో స్పెల్  ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్న  ప్రయోగ పరీక్ష కేంద్రాలను ఆదివారం  జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తనిఖీ చేశారు.  నిజామాబాద్ పట్టణంలో ప్రయోగ పరీక్షలు జరుగుతున్న రవి కాకతీయ జూనియర్ కళాశాల, సత్య ఒకేషనల్ జూనియర్ కళాశాల,  ఎస్సార్ జూనియర్ కళాశాల లను ఓం ఇంటర్ విద్య అధికారి తనిఖీ చేశారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియుద్ధిన్ అస్లామ్, శ్రీమతి కనకమహాలక్ష్మి, ఫ్లయింగ్ స్క్వాడ్...