ప్రయోగ పరీక్ష కేంద్రాల తనిఖీ 

ఇందల్వాయి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని  ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో రెండవ స్పెల్ ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాలను సోమవారం  జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తనిఖీ చేశారు.  ప్రయోగ పరీక్షలు జరుగుతున్న ఇందల్వాయి మోడల్ జూనియర్ కళాశాల, వెక్టార్ జూనియర్ కళాశాల,  ఎస్సార్ జూనియర్ కళాశాల, ధర్మారంలోని సాంఘిక సంక్షేమ  కళాశాల, నారాయణ జూనియర్ కళాశాలలను  ఇంటర్ విద్య అధికారి తనిఖీ చేశారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియుద్ధిన్ అస్లామ్, కనకమహాలక్ష్మి, ఫ్లయింగ్ స్క్వాడ్...