వరి కొనుగోలు కేంద్రాల పరిశీలన
బతుకమ్మ,ఏర్గట్ల : మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామములో ప్రభుత్వం వరి కొనుగోలు సెంటర్ ను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్, రాష్ట్ర కాంగ్రెస్ కిషన్ ఖేతు అధ్యక్షులు సుంకెట అన్వేష్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వరికి క్వింటాలుకు ఐదు నుంచి ఎనిమిది కిలోల వరకు కడుత తీసుకొని రైతులను మోసం చేసి జేబులో నింపుకొన్నారని, ఇప్పుడు అలాకాకుండా కడుత లేకుండానే వడ్లను ప్రభుత్వం తీసుకొన్న తర్వాత కాంటా అయిన మూడు నాలుగు రోజులలోని గతంలో ఎప్పడు...