Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2025, 5:37 pm Posted by : ramakrishna

ర్యాగట్లపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

 బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు మండలం రాగట్లపల్లిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనము కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళను  త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్ కిరణ్  రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Inspection of Indiramma's houses in Ryagatlapalli