Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 February 2025, 5:39 pm Posted by : ramakrishna

ప్రమాద స్థలాల పరిశీలన

కామారెడ్డి, బతుకమ్మ : దేవునిపల్లి పిఎస్ పరిధిలోని గత సంవత్సరం నుండి ఇప్పటివరకు జరిగిన రోడ్డు ప్రమాదాల ప్రదేశాలను బుధవారం కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కామారెడ్డి రూరల్ సీఐ రామన్ దేవునిపల్లి రాజు లకు తగు సూచనలు ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న హాట్ స్పాట్లను గుర్తించి వాటిని నివారించడానికి తగు సూచనలు చేశారు.