రెంజల్ మాడల్ స్కూల్ లో విచారణ
. . . ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రెంజల్ మండల ఆదర్శ పాఠశాలలో అవినీతి, అక్రమాలపై వేదింపులపై ప్రజావాణిలో ఫిర్యాదుతో అదనపు కలెక్టర్ భుజంగరావు విచారణ చేపట్టారు. మాడల్ స్కూల్ లో పని చేస్తున్న అధికారులపై ఇటీవల కాలంలో ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపినట్లు తెలిసింది. ఈ నెల 1, 2వ తేదిల్లో పాఠశాలల్లో అధికారులు స్వయంగా విచారణ జరుపడం విశేషం. ఆదర్శ పాఠశాలలో అధికారి అజామాయిషి పెరిగిందని...