కస్టోడియల్ డెత్ పై విచారణ

కానిస్టేబుల్ సస్పెన్షన్ కొనసాగుతున్న విచారణ బోధన్, బతుకమ్మ : రెంజల్ పోలీస్ స్టేషన్ లో వ్యక్తి ఆత్మహత్యపై జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖలు వేర్వేరుగా విచారణ ప్రారంభించాయి. రెంజల్ మండలం వీరన్నగుట్ట తాండకు చెందిన రెడ్యానాయక్ అనే వ్యక్తికి తన కిరాణా దుకాణంలోకి వచ్చిన మతిస్థిమితం లేని బాలికపై అఘాయిత్యానికి యత్నించడాని తాండ వాసులు చితకబాదిన విషయం తెల్సిందే. రాత్రివేళ రెడ్యానాయక్ ను తాండ వాసులు చితకబాదడంతో అతన్నిపోలీస్ స్టేషన్ కు తరలించిన రెంజల్ పోలీసులు తర్వాత బాధితుల ఫిర్యాదును స్వీకరించారు. అయితే గ్రామస్తులు...