వినూత్నరీతిలో గణపయ్య ఏర్పాటు
మంథనిలో కర్రతో మహాగణపతి తయారు ఆర్మూర్, బతుకమ్మ : సమాజంలో వినాయక ఉత్సవాలు ప్రారంభమైతే ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్ తో వివిధ రకాల హాని కలి గించే రంగులతో వినాయక విగ్రహాలను తయారు చేయడం వలన పర్యావ రణం కలుషితమవు తుంది. అందుకు భిన్నంగా పర్యావ రణాన్ని పరి రక్షిం చాలన్న ఉద్దేశంతో ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన హనుమాన్ యూత్ సభ్యు లు కర్ర మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. గత 35...