వినూత్నంగా ’భద్రకాళి‘ ట్రైలర్

వెబ్ న్యూస్, బతుకమ్మ : విజయ్ ఆంటోని నటించిన ’శక్తి తిరుమగణ్‘. తెలుగులో ’భద్రకాళి‘ పేరుతో ఈనెల 19న విడుదల కానుంది. రాజకీయ నేపథ్య కథతో ఈచిత్రాన్ని దర్శకుడు అరుణ్ ప్రభు తెరకెక్కించారు. బుధవారం చిత్ర బృందం ఈమూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. వినూత్నంగా రాజకీయంశాలతో సాగే ఈట్రైలర్  ఆకట్టుకుంటుంది. https://youtu.be/VX7lx3Getnc