మోపాల్ పోలీసుల వినూత్న ఆలోచన

యువతను డ్రగ్స్, చేడు అలవాట్లకు దూరం చేసేందుకు క్రికెట్ టోర్నీ అభినందనీయం  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   మోపాల్, బతుకమ్మ : కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు మోపాల్ పోలీసులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఇతరులకు ఆదర్శమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో శుక్రవారం పోలీస్ కమిషనర్ క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించారు.  ఈసందర్భంగా టోర్నీలో విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ సందర్భంగా పోలీస్...