ఎక్సైజ్ పోలీస్ అధికారుల వల్లే అమాయక యువత బలి
డ్రగ్స్ తీసుకునే వారిపై ఉక్కు పాదం మోపాలి PDSU -PYL డిమాండ్ బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లాలో డ్రగ్స్ మరియు ఇతర మాదక ద్రవ్యాలు ను అరికట్టాలని విద్యార్థి యువజన సంఘం నాయకులు జన్నారపు రాజేశ్వర్, వనమాల సత్యం లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా డిసిపి కోటేశ్వరరావు కి విద్యార్థి, యువజన సంఘల ఆద్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా లో పక్క రాష్ట్రాల నుండి డ్రగ్స్,గంజాయి మరియు ఇతర మరక ద్రవ్యాలు సరఫరా...