ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో  ప్రైమరీ స్కూల్ హెడ్మాష్టర్లకు అన్యాయం

   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లాలో  ఉత్తమ ఉపాధ్యాయ ఎంపికలలో కేవలం ఇద్దరూ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను మాత్రమే ఎంపిక చేయడాన్నీ జిల్లా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం కార్యవర్గం తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో గతంలో అధికారులకు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చిన విస్మరించడం అక్షేపనీయమన్నారు.ఎల్ఎఫ్ ఎల్ హెచ్ఎం లు విధి నిర్వహణలో  ఎస్ఎ లతో సమాన కేడర్ గా కాకుండా అడ్మినిస్ట్రేటర్ లుగా  తీసుకొని ఎంపిక చేయకపోవడం శోచనీయమన్నారు. ఎంపిక తీరును తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. ఈ విషయాలు మళ్లీ పునరావృతం  కాకుండా...