Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 December 2024, 2:25 pm Posted by : ramakrishna

బారికేడ్ ను ఢీకొని గాయాలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసు బారికేడ్ ను ఢీకొని ఒకరికి గాయాలయ్యాయి. ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్నేపల్లి చౌరస్తా వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ లను బైక్ ఢీకొట్టిన ఘటనలో ఒకరు గాయపడ్డారు. స్థానికులు గమనించి గాయాలపాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

Injuries after hitting the barricade