ధర్మపురి బస్ స్టేషన్ ఆధునీకరణకు శ్రీకారం
. . . రూ.2.57 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రులకు పొన్నం, అడ్లూరి శంకుస్థాపన జగిత్యాల, బతుకమ్మ : జగిత్యాల జిల్లా ధర్మపురి బస్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.2.57 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. బస్ స్టేషన్‌ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా రెండు ప్లాట్‌ఫారాల విస్తరణ,...