మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అమానవీయ చర్య

  . . . తీవ్రంగా ఖండించిన టియూసిఐ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కార్మికుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తారని  విమర్శలు అక్షర సత్యాలు అని రుజువైంది. నగరంలో కుండ పోత వర్షంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల పట్ల డిప్యూటి కమీషనర్ వ్యవహరించిన తీరు వివాదస్పధమౌతుంది. గురువారం ఉదయం నగరంలో భారీ వర్షం కురుస్తుండగా ఒకవైపు మున్సిపల్ కార్మికులు రెయిన్ కోటు ఇతర రక్షణ పరికరాలు ఏవి లేకుండా, ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు....