డ్రగ్స్, కల్తీకల్లు అమ్మితే సమాచారం ఇవ్వాలి

టీజీ ఎస్ఏఎన్ బి సీఐ.హేమ రాణి   భీంగల్, బతుకమ్మ : డ్రగ్స్, గంజాయి, కల్తీకల్లు ఎక్కడైన అమ్మినట్లు తెలిస్తే వెంటనే 1908 కు కాల్ చెయ్యాలని తెలంగాణ స్టేట్ యాంటి నారోటిక్ బ్యూరో సీ. ఐ హేమరాణి తెలిపారు. బుధవారం భీమ్ గల్ పట్టణంలోని సర్వ సమాజ్ భవనంలో,మండలం లోని  బడాభీంగల్, మెండోర, పురానిపేట్  గ్రామాలల్లో గంజాయి, డ్రగ్స్ సేవించడం,కల్తీ కల్లు త్రాగటం వలన  వచ్చే దుష్పరిణామాలు,ఆనారోగ్య సమస్యలపై  అవగాహన సదస్సులను భీమ్ గల్ పోలీసు శాఖ అద్వర్యం లో నిర్వహించారు.ఈ సందర్బంగా...