నాణ్యతతో సమాచారం పక్కాగా సేకరించాలి

  . . . రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి   . . . జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ సమాచార సేకరణపై కలెక్టర్లతో వీ.సీ ద్వారా సమీక్ష   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పన కోసం ఫీల్డ్‌ ఫంక్షనరీలు క్షేత్రస్థాయిలో నాణ్యతతో సమాచారం పక్కాగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి సూచించారు. జనగణన–2027కు సంబంధించిన సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పన విషయమై...