అపరిచితుల సమాచారాన్ని పోలీసులకు అందించాలి
. . . నిజామాబాద్ నార్త్ రూరల్ సర్కిల్ సిఐ శ్రీనివాస్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలో చుట్టు ప్రక్కల ప్రాంతాలలో అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని నిజామాబాద్ నార్త్ రూరల్ సర్కిల్ సిఐ శ్రీనివాస్ అన్నారు. గురువారం నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ ఈద్గా ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని తనిఖీ చేసి 37 మోటార్ సైకిళ్ళు, నాలుగు ఆటోలు, ఒక టిప్పర్ ను...