మన్యం గంజాయి దందా వేనుక ఇందూర్ స్మగ్లర్లు

  . . . పట్టు బడింది చోటామోటా స్మగ్లర్లు   . . . కీలక సూత్రధారులు ఇంకా పరారీలోనే   నిజామాబాద్, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లాలో రెండుకోట్ల విలువైన గంజాయి పట్టు బడటం కలకలం రేపింది. నిజామాబాద్ కు చెందిన గంజాయి మాఫియా ఓడిస్సా నుంచి పనస పండ్ల లోడ్ మాటున 3 క్వింటాళ్ల గంజాయిని నిజామాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా కామారెడ్డి పోలీసులు పట్టుకోవడం కలకలం రేపింది. గంజాయి ని మహారాష్ట్రకు తరలిస్తున్నారా లేక స్థానికంగా అమ్మకాలకు అనే...