రెడ్ క్రాస్ ఎన్నికల్లో ఇందూర్ సేవా సమితి గెలుపు
. . .15 స్థానాల్లో 11 మంది సభ్యుల గెలుపు . . . పాత కమిటీ లో నలుగురు గెలుపు . . . రేపు ఆఫీస్ బేరర్ ల ఎన్నిక నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రెడ్ క్రాస్ సోసైటీ మేనేజ్ మెంట్ సోసైటీ ఎన్నికల్లో ఓటర్లు సంచలన తీర్పు ఇచ్చారు. సోసైటీ ఎన్నకల్లో 15 స్థానాల కోసం ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు ఓటింగ్ జరిగింది. 15 స్థానాల కోసం...