ఈ నెల 17న “ఇందూర్ రణభేరి”

  . . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న “ఇందూర్ రణభేరి” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి తెలిపారు. బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌ మెంట్ నిధుల విడుదలలో నిర్లక్ష్య వైఖరిని...