ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అందరికి ఆదర్శప్రాయం
. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : చెడు వ్యసనాలకు అలవాటు పడి యువత తమ విలువైన బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వారందరికీ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆదర్శప్రాయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని దుబ్బా రోడ్డులో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఏర్పాటు చేసిన...