అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు
. . . ఎనిమిదవ రోజు ఉదయం యాగం, మహా పూర్ణాహుతి, స్వామివారి రథోత్సవం, శ్రీ చక్ర స్నానం . . . సాయంత్రం శ్రీ పుష్ప యాగం మోపాల్, బతుకమ్మ : మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి లో గల ఇందూర్ తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా మహా పూర్ణాహుతి నిర్వహించి అనంతరం స్వామి వారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ మాడవీధుల్లో భక్తులు...