శ్రమైక దైవిక సౌందర్యానుభూతితో మొదలైన ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు
. . . నర్సింగ్ పల్లి ఇందూరు తిరుమలలో మొదలైన 12వ (పుష్కర) బ్రహ్మోత్సవాలు . . . బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసిన యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీనివాసచార్యులు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం ఆలయం నిర్మాణం చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా పుష్కర బ్రహ్మోత్సవాలను ఆంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఇందూరు తిరుమల ఆలయానికి స్వామివారు వేంచేసి పన్నెండు సంవత్సరాలు పూర్తయి పదమూడవ సంవత్సరంలో అడుగిడుతున్న ఈ శుభ సందర్భంలో...