సభ్యత్వ నమోదు లో ఇందూర్ పార్లమెంట్ రాష్ట్రంలో నెంబర్ వన్
. . . నిజామాబాద్ ఎంపీ అరవింద్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ.. భారతీయ జనతా పార్టి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మేంట్ టాప్ లో నిలిచిందని, మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల కంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం ముందంజలో ఉండటం సంతోషంగా ఉందన్నారు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ఎంపి ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ అర్బన్ పరిధిలోని దుబ్బ, ఖలీల్ వాడి ప్రాంతాల్లో ప్రారంభించారు....