పదవ తరగతి ఫలితాలలో ఇందూర్ మోడల్ విజయ డంక

 బతుకమ్మ, బోధన్: బుధవారం వెలువడిన పదవ తరగతి ఫలితాలలో ఇందుర్ హై స్కూల్ విద్యార్థులు విజయ డంక మోగించారు. ఇందూర్ మోడల్ పాఠశాల విద్యార్థిని డి.సంజన 588 రాష్ట్రస్థాయి ఉత్తమ మార్కులు, ఎం. ఐశ్వర్య 582 మార్కులు, జె. సంజన 572 మార్కులు, కీర్తన 567 మార్కులు సాధించగా,550  పైగా 21 మంది విద్యార్థులు,500 లకు 120 మంది విద్యార్థులు మార్కులు సాధించడం జరిగింది.  సబ్జెక్టుల వారీగా తెలంగాణలో 501 మంది విద్యార్థులు 10 గ్రేడ్ పొందగా హిందీలో 100, ఇంగ్లీషులో 69, గణితంలో...