దేశంలోనే ఇందూరు వినాయకుని శోభాయాత్రకు ప్రత్యేక స్థానం

దేశ సంస్కృతి, సాంప్రదాయాలకు కాపాడటంలో సార్వజనిక్ గణేష్ మండలి నిర్వాహకుల ప్రత్యేక చొరవ.. ఏండ్లు గడుస్తున్న ఎడ్ల అరకతోనే వినాయకుని రథం ఊరేగింపు స్వతంత్రోద్యమం స్ఫూర్తితో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం నిజామాబాద్ సిటీ , బతుకమ్మ : దేశంలో, ఉమ్మడితెలుగు రాష్ట్రంలోనే ఇందూరు గణేష్ నిమజ్జన రథయాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలకు పెట్టిందే పేరుగా ఏండ్లు గడిచిన నిజామాబాద్ లో కొనసాగుతున్న రథయాత్రకు పేరుంది. ఏండ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎడ్ల అరకతోనే వినాయకుని రథం ఊరేగిస్తుంటారు ఇక్కడి సార్వజని గణేష్...