రైళ్ళలో సెల్ ఫోన్ చోరిలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   రైళ్లలో సెల్ ఫోన్ చోరిలకు పాల్పడుతున్న వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్ మీద రైల్వే పోలీసులు, ఆర్ పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమాస్పదంగా కనపడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నాందేడ్ జిల్లా హిప్పరగా తాడి గ్రామానికి చెందిన ధర్మాజి నాగోబోయి అంకేశ్వర్ అనే యువకుడు తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళ్ళు కృష్ణ ఎక్స్...