యథేచ్ఛగా మొరం తవ్వకాలు

ఎమ్మార్వోకు సీపీఎం నగర కమిటీ ఫిర్యాదు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నాగారం రాజు గృహకల్ప అపార్ట్మెంట్స్ వెనక  ఆదివారం రాత్రి నుంచి మొరం తవ్వకాలు జరుగుతున్నాయని సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కమిటీ  కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. దీనివల్ల అక్కడ  స్థానికంగా ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. గతంలో ఈ మొరం తవ్వకాల కారణంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ముగ్గురు పిల్లల ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అప్పుడు ప్రాణాలు కోల్పోయిన...