కామారెడ్డిలో వైభవంగా ఇందిరమ్మ విగ్రహావిష్కరణ

. . . తరలివచ్చిన రాష్ట్ర ప్రముఖులు   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ చౌరస్తా వద్ద భారత మాజీ ప్రధాని, భారత రత్న ఇందిరాగాంధీ నూతన విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఘన...