ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

నిజామాబాద్ జిల్లాలో  మొదటి ఇందిరమ్మ నిర్మాణం పూర్తి,   మాక్లూర్, బతుకమ్మ: మాక్లుర్ మండలంలోని ముల్లంగి గ్రామంలో జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ఇందిరమ్మ  గృహప్రవేశ కార్యక్రమాన్ని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి  నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని మొదటి ఇందిరమ్మ గృహ నిర్మాణాన్ని పూర్తిచేసిన లబ్బిదారులైన మేడి మౌనిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆవాసం లేని  మా కుటుంబానికి నివాసం అందించడం నాకు చాలా ఆనందంగా ఉందని, గత ప్రభుత్వమైన టిఆర్ఎస్ హయాంలో...