గుండారంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం

  . . . గుండారంలో 39 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు   . . . ముఖ్య అతిథిగా పాలొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రూరల్ మండలం గుండారంలో ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా రాయిస-ఫాతిమా ఇంటిని ఎమ్మెల్యే...