ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో సోమవారం రాత్రి గాలివానకు ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. ఇందులో భాగంగా బాధిత కుటుంబాలను కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్, అభయ హస్తం కాలనీ అధ్యక్షులు ద్యారంగుల కృష్ణ ల ఆధ్వర్యంలో పరామర్శించారు. అభయ కాలనీలో గాలివానకు అనేక నిరుపేదల ఇండ్లు నేల మట్టం కావడంతో ప్రజలు నిరాష్రాయులు అయ్యారు. వారిని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. గతంలో అభయ హస్తం కాలనీ అభివృద్ధి కోసం మహ్మద్ షబ్బీర్ అలీ...