అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు

 బాల్కొండ, బతుకమ్మ: పేద ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతకాలని తెలంగాణ ప్రజా ప్రభుత్వం పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. బాల్కొండ  మండలం జలాల్ పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేదు, కనీసం రేషన్ కార్డులలో పేర్ల నమోదుకు కూడా అవకాశం...