ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

  . . . కలెక్టర్ ఇలా త్రిపాఠి   . . . ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం ఇందిరమ్మ...