ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను వెంటనే ఇవ్వాలి
ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.రమేష్ సిరికొండ, బతుకమ్మ : ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను వెంటనే ఇవ్వాలని,వ్యవసాయ కూలీలందరికీ రూ. 12 వేల భరోసాను తక్షణమే ప్రకటించాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు "వ్యవసాయ కూలీలందరికి, ఇందిరా ఆత్మీయ భరోసా 12వేలు" తక్షణమే అమలు చేయాలని డిమాండ్...