ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలి

 బతుకమ్మ,ఏర్గట్ల: మండలంలోని  దొంచంద గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించి పథకాల ఉత్తర్వు పత్రాలను పంపిణీ చేశారు. ఈ  పంపిణీ కార్యక్రమం లో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించి  తర్వాత పథకాల ఉత్తర్వులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీవో, ఏపీవో, ఎంపీవో, తాసిల్దార్, ఏపీఎం ,ఏవో పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ సిబ్బంది,...