ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న నివసిస్తున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలి
. . . బిఎల్ పి జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత డిమాండ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో దశాబ్దాలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వేలాది నిరుపేద కుటుంబాలుకు ఇంటి స్థల పట్టాలు మంజూరు చేసి తక్షణమే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటి పిలుపు మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన అనంతం ఆమె మాట్లాడుతూ...