Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 May 2025, 5:31 pm Posted by : ramakrishna

లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రం అందజేత

బతుకమ్మ,ముప్కల్: ముప్కాల్ మండలం నల్లూర్ గ్రామం లో బాల్కొండ నియోజకవర్గ  కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ సాకారంతో 25మంది లబ్ధిదారులకు  ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను  అందజేశారు.  ఈ కార్యక్రమం లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు బర్కం గంగాధర్, బర్కం శ్రీనివాస్, పతని గంగాధర్,వసంత, పనిందర్, కాంగ్రెస్ కార్యకర్తలు పంచాయతీ సెక్రటరీ విగ్నేష్, కారోబార్  గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.