అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
. . . పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి . . . వామపక్ష పార్టీల ధర్నా నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం వామపక్ష పార్టీలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాయి. రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్, న్యూడెమోక్రసీ, ఆర్‌ఎస్‌పీ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన...